నిరంతర ప్రజా శ్రామికుడు చింతలపూడి మాజీ సర్పంచ్ చిట్లూరి ధర్మరాజు గారు

నిరంతర ప్రజా శ్రామికుడు చింతలపూడి మాజీ సర్పంచ్ చిట్లూరి ధర్మరాజు గారు

THE DESK NEWS: 21-09-2024 ఏలూరు జిల్లా చింతలపూడి నిరంతర ప్రజా శ్రామికుడు చింతలపూడి మాజీ సర్పంచ్ చిట్లూరి ధర్మరాజు చింతలపూడి నియోజకర్గం లో చిట్లూరి ధర్మరాజు పేరు తెలియని వారు ఉండరు

తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు అపార రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి ధర్మరాజు

చింతలపూడి లో అనేక పర్యాయాలు సర్పంచ్ గా పనిచేసి ప్రజల మన్ననలు పొందారు

నారా చంద్రబాబు నాయుడు మరియు కోటగిరి విద్యాధర రావు,జగ్గవరపు ముత్తా రెడ్డికి అత్యంత ఆప్తులు

చిట్లూరి ధర్మరాజు తో పాటుగా వారి కుమారులు అనేక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ ప్రజలకు సేవా చేస్తూ ఉంటారు

కరోనా సమయంలో అనేకమందికి నిత్యవసర వస్తువుల,ఆహారం ,దుస్తులు అందించారు

ఇటీవల కాలంలో రోడ్ల మరమ్మతులు చేపించారు , ఇప్పుడు వీధిలైట్లు మరమ్మతులు చేపిస్తున్నారు,
అధికారంలో ఉన్న అధికారం లేకపోయినా ప్రజాసేవలో నిరంతరం చిట్లూరి ధర్మరాజు గారు వారి కుమారులు ముందుంటారు వారిని ఆదర్శంగా తీసుకోవాలని పలువురు ఆకాంక్షిస్తున్నారు

https://thedesknews.net