The Desk… Vijayawada : నున్న CI కృష్ణమోహన్ ఔదార్యం

The Desk… Vijayawada : నున్న CI కృష్ణమోహన్ ఔదార్యం

🔴 BREAKING : విజయవాడ : THE DESK : నున్న లిమిట్స్ :

వరద బాధితుల సహాయక చర్యల్లో భాగంగా… 90 సంవత్సరాల కిడ్నీ సంబంధించిన వ్యాధి గల వృద్ధురాలను కుటుంబ సభ్యులకు క్షేమంగా అరచేతులతో (స్వహస్తాలతో) పసిపిల్ల మాదిరి అందజేసిన నున్న సిఐ కృష్ణమోహన్ మరియు సిబ్బంది..!!

www.thedesknews.net