The Desk…Tirupati :  ఆర్ఎస్ఏఎస్టీఎఫ్ (RSASTF)అంతర్రాష్ట్ర ఎర్రచందనం దొంగల ముఠా సభ్యులు 5 మంది అరెస్ట్..

The Desk…Tirupati : ఆర్ఎస్ఏఎస్టీఎఫ్ (RSASTF)అంతర్రాష్ట్ర ఎర్రచందనం దొంగల ముఠా సభ్యులు 5 మంది అరెస్ట్..

తిరుపతి జిల్లా : THE DESK NEWS : ఆర్ఎస్ఏఎస్టీఎఫ్ (RSASTF)అంతర్రాష్ట్ర ఎర్రచందనం దొంగల ముఠా సభ్యులు ఐదు మంది అరెస్ట్.

సుమారు కోటి రూపాయలు విలువ కలిగిన ఎర్రచందనం దుంగలను కంటైనర్ తో సహా స్వాధీనం.

చెన్నై నుండి కలకత్తాకు తరలిస్తుండగా తడ వద్ద పట్టుకున్న తిరుపతి టాస్క్ ఫోర్స్ పోలీసులు.

www.thedesknews.net

https://www.thedesknews.net