🔴 కృష్ణాజిల్లా : గుడివాడ : ది డెస్క్ :

గుడివాడలో డాక్టర్ మనోజ్ & అమరావతి బ్రాండ్ అంబాసిడర్
అమరావతికి జీవం పోద్దాం 116/- రూ. సాయం చేద్దాం కార్యక్రమంలో భాగంగా… స్థానిక వెలమ కళ్యాణ మండపంలో ఘనంగా జరిగింది.
ఈ సందర్భంగా రెడ్డి బంగారయ్య ఏజిపి గుడివాడ జిల్లా కోర్టు మరియు వెలమ సంఘ పెద్దలు, వెలమ సంక్షేమ సంఘం గుడివాడ అధ్యక్షులు గంట ఆనంద్, కార్యదర్శి గులిపల్లి ప్రభాకర్ రావు, ఒరే శ్రీనివాసరావు, సబ్బాని రంగారావు ముకల సత్యనారాయణ, మూడెడ్ల శ్రీధర్, వంగపండు బ్రహ్మాజీ, బాబు, పలువురు.. అమరావతి నిర్మాణానికి 116/- రూపాయలు క్యూఆర్ కోడ్ ద్వారా స్కాన్ చేసి అమరావతికి డొనేషన్ పంపించారు.

ఈ సందర్భంగా మదినేపల్లికి చెందిన అమరావతి బ్రాండ్ అంబాసిడర్ అంబుల వైష్ణవి ఆమె తండ్రి డాక్టర్ మనోజ్ వారందరిని సన్మానించి సత్కరించారు. మన భావితరాలకు మన పిల్లలు మన ప్రాంతంలోనే ఉండి, ఇక్కడే ఉద్యోగాలు చేసుకోవాలని, మన రాష్ట్రాన్ని మనమే నిర్మించుకోవాలని, ఇందుకోసం ప్రతి ఒక్కరు 116/- రూపాయలు స్కాన్ చేసి అమరావతి నిర్మాణంలో పాలిబాగస్తులై ఉండాలని వైష్ణవి మరియు డాక్టర్ మనోజ్ విజ్ఞప్తి చేశారు.

A community fundraiser supporting the Amaravati reconstruction drew strong local participation at Velama Kalyana Mandapam on Sunday. Sponsored by Amaravati brand ambassador Ambul Vaishnavi and her father Dr. Manoj, the “Let Amaravati Live: Donate ₹116” campaign encouraged residents to contribute via QR code. Prominent attendees included Reddy Bangarayya, AGP Gudivada Court, Velama Sangham leaders, Velama Welfare Society president Ghanta Anand, secretary Gulipalli Prabhakar Rao, and others who collectively scanned and donated.
Vaishnavi and Dr. Manoj honored contributors and urged younger generations to remain in the region, seek local employment, and help rebuild the state. Organizers emphasized that small, united contributions will play a vital role in Amaravati’s revival.

