The Desk … Vunguturu : ▪️గ్రామసభ▪️

The Desk … Vunguturu : ▪️గ్రామసభ▪️

🔴 పగో జిల్లా : ఉంగుటూరు నియోజకవర్గం : బొమ్మిడి : ది డెస్క్ :





బొమ్మిడి గ్రామంలో జరిగిన అభివృద్ధి, జరగబోయే అభివృద్ధి, ఇంకా చేయవలసిన అభివృద్ధి గురించి గ్రామస్తులందరూ ఉమ్మడిగా చర్చించవలసిన అవసరం ఎంతైనా ఉందని ఉంగుటూరు మండల పరిషత్ ఏఓ, ప్రత్యేక అధికారి ఆంజనే బాబు అన్నారు. గ్రామంలో శుక్రవారం జరిగిన గ్రామసభలో ఆయన పాల్గొని మాట్లాడారు. గ్రామ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని, ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి హేమ సుందర్, సచివాలయ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.