The Desk … Tadepalligudem : ప్రజా సేవలో విశేష కృషి.. స్పెషల్ గ్రేడ్ కమిషనర్‌ యేసుబాబుకు ఉత్తమ ప్రతిభ అవార్డు

The Desk … Tadepalligudem : ప్రజా సేవలో విశేష కృషి.. స్పెషల్ గ్రేడ్ కమిషనర్‌ యేసుబాబుకు ఉత్తమ ప్రతిభ అవార్డు

ప. గో జిల్లా : తాడేపల్లిగూడెం : ది డెస్క్ :

పశ్చిమగోదావరి జిల్లా కలెక్టరేట్‌లో శనివారం నిర్వహించిన 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో తాడేపల్లిగూడెం పురపాలక సంఘ స్పెషల్‌ గ్రేడ్‌ కమిషనర్‌ ఎం. యేసుబాబు ఉత్తమ ప్రతిభ అవార్డు అందుకున్నారు. రాష్ట్ర మంత్రి నిమ్మల రామానాయుడు చేతుల మీదుగా అవార్డు, ప్రశంసాపత్రం స్వీకరించారు.

మున్సిపాలిటీలో సంక్షేమ పథకాల అమలు, పారిశుద్ధ్యం, తాగునీరు, రహదారులు, ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో చేసిన విశేష కృషికి గుర్తింపుగా ఈ అవార్డు లభించింది. ఇది మున్సిపల్‌ సిబ్బంది సమష్టి కృషికి దక్కిన గుర్తింపని యేసుబాబు తెలిపారు

Special Grade Commissioner Honoured for Outstanding Public Service

Special Grade Commissioner of Tadepalligudem Municipality, M. Yesubabu, was honoured with the Best Performance Award during the 80th Independence Day celebrations held at the West Godavari District Collectorate on Saturday.

State Minister Nimmala Ramanaidu presented the award and a certificate of appreciation to Yesubabu in recognition of his outstanding contribution to public service and municipal administration.

The award acknowledges his efforts in the effective implementation of welfare schemes, improvement of sanitation and drinking water facilities, development of roads and infrastructure, and prompt resolution of public grievances in Tadepalligudem Municipality.

Speaking on the occasion, Yesubabu said the recognition was not merely an individual achievement but a reflection of the collective efforts and dedication of the municipal staff. He expressed his gratitude to the district administration and the State government for acknowledging the municipality’s efforts towards improving civic services and public welfare.

The award is seen as an encouragement to the municipal administration to further strengthen public service delivery and ensure better civic amenities for the people of Tadepalligudem.