The Desk …Jaggayyapaet : పూల సోయగంలో బతుకమ్మ సంబరాలు.. వాగ్దేవిలో వైభవంగా బతుకమ్మ వేడుకలు

The Desk …Jaggayyapaet : పూల సోయగంలో బతుకమ్మ సంబరాలు.. వాగ్దేవిలో వైభవంగా బతుకమ్మ వేడుకలు

🔴 ఎన్టీఆర్ జిల్లా : జగ్గయ్యపేట : ది డెస్క్ :

సంప్రదాయాలకు సాంస్కృతిక సొబగులు

బతుకమ్మ పాటలతో విద్యార్థినుల సందడి

వాగ్దేవి మహిళా డిగ్రీ కళాశాలలో బతుకమ్మ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. బీఎస్సీ, బీకాం విద్యార్థినులు రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి, సంప్రదాయ పాటలతో సందడి చేశారు.

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, ప్రకృతి ప్రేమను చాటిచెప్పేలా వేడుకలు సాగాయి. కళాశాల సెక్రటరీ, కరస్పాండెంట్ బుస్సా సరిత ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ బుస్సా సురేష్, డైరెక్టర్ జ్వలిత్, అధ్యాపకులు పాల్గొన్నారు.

Floral Splendour Marks Bathukamma Celebrations at Vaagdevi College

Bathukamma, the vibrant floral festival celebrating Telangana’s cultural heritage and its deep bond with nature, was celebrated with enthusiasm at Vaagdevi Women’s Degree College.

B.Sc. and B.Com. students crafted colourful Bathukamma floral arrangements and participated in traditional songs, adding a festive charm to the occasion. The celebrations highlighted the richness of Telangana’s customs and traditions, along with the cultural significance of flowers.

The programme was organised under the guidance of college secretary and correspondent Bussa Saritha. Principal Dr. Bussa Suresh, director Jwalith, faculty members and students took part in the celebrations.