The Desk … Eluru : ఏలూరులో ఎస్‌ఆర్‌ షాపింగ్ మాల్‌ ప్రారంభం

The Desk … Eluru : ఏలూరులో ఎస్‌ఆర్‌ షాపింగ్ మాల్‌ ప్రారంభం

🟡 ఏలూరు జిల్లా : ఏలూరు : ది డెస్క్ :

ఎస్‌ఆర్‌ షాపింగ్ మాల్‌ను ప్రారంభించిన ఎంపీ

ఏలూరు నగరంలోని ఆర్‌ఆర్‌ పేటలో నూతనంగా ఏర్పాటు చేసిన ఎస్‌ఆర్‌ షాపింగ్ మాల్‌ను ఏలూరు ఎంపీ పుట్టా మహేష్‌ కుమార్‌ యాదవ్‌ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాల్‌ అధిపతి గోపీనాథ్‌ రెడ్డి ఎంపీకి స్వాగతం పలికారు. అనంతరం మాల్‌ను పరిశీలించిన ఎంపీకి సంస్థ ప్రతినిధులు వస్త్రాల సేకరణ, విక్రయాల్లో తమ ప్రత్యేకతలను వివరించారు. నాణ్యమైన వస్త్రాలతో వినియోగదారుల ఆదరణ పొంది, సంస్థ మరింత అభివృద్ధి చెందాలని ఎంపీ ఆకాంక్షించారు.