కర్నూలు జిల్లా : మద్దికేర : THE DESK NEWS :
సంసారాన్ని స్వారీ చేసే అవగాహన ఉంది కానీ గుర్రాన్ని స్వారీ చేసే అవగాహన లేదు
అతని పేరు రాజు
కుటుంబానికి రాజు – గుర్రానికి కాదు
వీడియో రీల్స్ మోజులో విషాదం
< మద్దికేరకు చెందిన పృథ్వీరాజ్(28) BN పేట నుంచి గుర్రంపై స్వారీ..
< మార్గమధ్యంలో అదుపుతప్పి క్రింద పడ్డ పృధ్వీరాజ్
< చికిత్స పొందుతూ ఆసుపత్రిలో మృతి.
www.thedesknews.net