The Desk…Vunguturu : గోల్డ్ మెడల్ కైవసం చేసుకున్న కైకరం విద్యార్థిని

The Desk…Vunguturu : గోల్డ్ మెడల్ కైవసం చేసుకున్న కైకరం విద్యార్థిని

🔴 ఏలూరు జిల్లా : ఉంగుటూరు మండలం : కైకరం : ది డెస్క్ న్యూస్ :

2020-2023 ఏలూరు CR REDDY కాలేజ్ లో BSC (FZC) ఫిషరీస్ డిపార్ట్మెంట్ లో టాపర్ – గోల్డ్ మెడల్ సాధించిన K. నాగసాయి సూర్యశ్రీ(REGD 2201325).

Kaikaram Student Bags Gold Medal in Fisheries.

Kaikaram’s K. Naga Sai Suryasri (Regd: 2201325) topped B.Sc (FZC) Fisheries at Eluru CR Reddy College (2020-23), securing the gold medal.