The desk…Vundrajavaram : వికసిత్ భారత్ – జి రామ్ జి…స్వచ్ఛ సంక్రాంతి – స్వచ్ఛ పంచాయితీ

The desk…Vundrajavaram : వికసిత్ భారత్ – జి రామ్ జి…స్వచ్ఛ సంక్రాంతి – స్వచ్ఛ పంచాయితీ

🔴 తూగో జిల్లా : ఉండ్రాజవరం మండలం : కాల్దారి : ది డెస్క్ :

కాల్దారి గ్రామ పంచాయితీ నందు వికసిత్ భారత్ రోజ్గార్ మరియు ఆజీవికా మిషన్ వీబీ జి రామ్ జి గా రూపాంతరం చెందిన నూతన చట్టంపై అవగాహన మరియు స్వచ్ఛ సంక్రాంతి – స్వచ్ఛ పంచాయితీ ప్రత్యేక గ్రామసభ నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో కాల్దారి సర్పంచ్ కుమారి, ఉప సర్పంచ్ సత్యనారాయణ, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసరావు, మండల ఏపీఎం బాలకోటయ్య, గ్రామ సచివాలయ సిబ్బంది, అంగన్వాడి వర్కర్స్, హెల్త్, డ్వాక్రా మహిళలు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.