The Desk… Vijayawada Police Commissionorate : సౌత్ జోన్ ఏసిపి గా బంగారు రాజు

The Desk… Vijayawada Police Commissionorate : సౌత్ జోన్ ఏసిపి గా బంగారు రాజు

NTR జిల్లా : విజయవాడ : THE DESK :

సౌత్ డివిజన్ ఎ.సి.పి గా ఆదివారం బాధ్యతలు స్వీకరించిన ఏ.సి.పి యు. బంగారు రాజు.. అనంతరం పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు ను మర్యాదపూర్వకంగా కలిసిన ఏ.సి.పి.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన సాధారణ బదిలీల నేపధ్యంలో ఏ.సి.బి. లో డి.ఎస్.పి.గా పని చేస్తున్న యు.బంగారు రాజు ఎన్.టి.ఆర్.జిల్లా పోలీస్ కమిషనరేట్ లో దక్షిణ డివిజన్ ఏ.సి.పి.గా బదిలీ బదిలీ అయ్యారు.

ఈ సందర్భంగా దక్షిణ ఏ.సి.పి. కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించిన అనంతరం పోలీస్ కమిషనర్ కార్యాలయంలో నగర పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు ను మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అంధించినారు.

ఎన్.టి.ఆర్. జిల్లా పోలీస్ కమిషనర్ కార్యాలయము, విజయవాడ.