🔴 విజయవాడ : ది డెస్క్ :
విజయవాడలో జరిగిన జనసేన లెజిస్లేటివ్ పార్టీ సమావేశంలో జనసేన పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను మర్యాదపూర్వకంగా ఉంగుటూరు శాసనసభ్యులు పత్సమట్ల ధర్మరాజు కలిశారు.
ఈ సందర్బంగా ప్రభుత్వం ఏర్పడిన తరువాత నియోజకవర్గంలో సాధించిన ప్రగతిని, పరిష్కరించాల్సిన ప్రధాన సమస్యలను, పార్టీకి సంబంధించిన పలు అంశాలను పవన్ కళ్యాణ్ దృష్టికి ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు తీసుకువెళ్లారు.

ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ :
నియోజకవర్గంలో ఉన్న సమస్యలను విని, సానుకూలంగా స్పందించి, నియోజకవర్గ అభివృద్ధికై, భవిష్యత్తు కార్యాచరణ విషయంలో సలహాలను ఎమ్మెల్యేకు సూచించారు.
MLA Dharmaraju Meets Deputy CM Pawan Kalyan at JSP Legislative Meet in Vijayawada
Unguturu MLA Patsamatla Dharmaraju respectfully met Jana Sena Party chief and Deputy Chief Minister Pawan Kalyan during the JSP Legislative Party meeting here.
Dharmaraju briefed him on post-government formation progress in his constituency, key issues needing resolution, and party matters. Pawan responded positively, offering guidance on addressing problems, future action plans, and constituency development.

