The Desk…Vijayawada : ఇంద్రకీలాద్రి లో ఐదుగురు పై EO వేటు

The Desk…Vijayawada : ఇంద్రకీలాద్రి లో ఐదుగురు పై EO వేటు

🔴 అమరావతి : విజయవాడ : ది డెస్క్ :

ఇంద్రకీలాద్రిపై ఇద్దరు పర్మినెంట్ ఎంప్లాయిస్ సస్పెండ్..‼️

ముగ్గురు ఔట్సోర్సింగ్ ఉద్యోగులు శాశ్వతంగా తొలగింపు..‼️

ఇంద్రకీలాద్రిపై వీఐపీ దర్శనాలు చేయించి ఉద్యోగుల సొంత ఖాతాలో నగదు జమ చేసిన విషయంలో ఐదుగురు ఉద్యోగులపై చర్యలు తీసుకున్న EO..!!

ఇటీవల తనిఖీల్లో ఒకరిని పట్టుకుని ఈవో పోలీసులకు ఫిర్యాదు చేయాగా…అంతర్గత విచారణ జరిపి ఇద్దరు శాశ్వత ఉద్యోగుల సస్పెండ్‌..

మరో ముగ్గురు ప్రైవేటు ఉద్యోగులను విధుల నుంచి తొలగింపు..

ఘటనపై మరింత లోతుగా దర్యాప్తు జరిపి ఇంకొంతమందిని తొలగించే యోచనలో అధికారులు..

తప్పు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపిన ఈవో రామచంద్ర మోహన్..

www.thedesknews.net