NTR జిల్లా : విజయవాడ : THE DESK :
ప్రకాష్ నగర్ ఏరియా లోను.. రాజీవ్ నగర్ ఉడా కాలనీ లోనూ… వరద బాధితుల సహాయక చర్యలు నున్న పోలీసుల ఆధ్వర్యంలో ముమ్మరంగా సాగుతున్నాయి.
రేయింబవళ్లు పోలీసులు శ్రమిస్తున్న తీరును తప్పక అభినందించాల్సిందే…
వృత్తిలో ఎంతో కఠినంగా ఉన్నా కానీ…
ఆపద, విపత్కర సమయాలలో భేష్ అనిపించుకుంటున్న పోలీసులు..!!
రాజీవ్ నగర్ ఉడా కాలనీలో…
వరద మంపు బాధితులకు.. ప్రతి ఒక్కరికి ఆహారాన్ని అందజేసిన నున్న CI కృష్ణమోహన్ మరియు సిబ్బంది..!!
www.thedesknews.net