🔴 BIG BREAKING :
విజయవాడ : నున్న లిమిట్స్ : THE DESK :
ప్రకాష్ నగర్ ఏరియాలో పక్షవాతం (పెరాల్సిస్) తో బాధపడుతున్న ఒక వ్యక్తిని మూడవ అంతస్తు నుండి క్రిందకి దించి మోకాళ్ళ నీటిలో నడుచుకుంటూ… మోసుకుని వెళ్లి అంబులెన్స్ లో ఎక్కించి..
బంధువులకు క్షేమంగా అప్పచెప్పిన నున్న సిఐ కృష్ణమోహన్ మరియు సిబ్బంది..‼️
మృతదేహాలను సైతం ముంపు ప్రాంతం నుండి సురక్షిత ప్రాంతానికి తరలించిన పోలీసులు
హ్యాట్సాఫ్ పోలీస్ అంటూ.. స్థానికుల హర్షం..!!
www.thedesknews.net