🔴 విజయవాడ : THE DESK :
మధురానగర్ రైల్వే ట్రాక్‌పై సీఎం చంద్రబాబుకు తప్పిన ప్రమాదం..‼️
ట్రాక్‌పై చంద్రబాబు ఉండగానే వచ్చిన రైలు..‼️ అప్రమత్తమైన భద్రతా సిబ్బంది…‼️
రైల్వే ట్రాక్ అవతలి పక్కకు వెళ్లిపోయిన సీఎం..‼️
రైలు వెళ్లిన తర్వాత కొనసాగిన చంద్రబాబు పర్యటన..!!
www.thedesknews.net