BREAKING : విజయవాడ : THE DESK :
సింగ్‌నగర్ డాబాకొట్ల సెంటర్ వద్ద వరద ముంపులోనే ఓ ఇంట్లో మహిళ ప్రసవం..‼️
తల్లీ, బిడ్డను సురక్షిత ప్రాంతానికి తరలించిన విజయవాడ CP
వరద ముంపులోనే ఓ ఇంట్లో మహిళ ప్రసవించగా… విషయం తెలుసుకుని స్వయంగా బోటులో వెళ్లి తల్లీ బిడ్డను క్షేమంగా బయటకు తీసుకొచ్చి.. సురక్షిత ప్రాంతానికి తరలించిన నగర పోలీస్ కమిషనర్ రాజశేఖర్‌బాబు
అప్పుడే పుట్టిన బిడ్డను తల్లిని సురక్షితంగా తీసుకొచ్చిన అధికారులను అభినందించిన స్థానికులు
www.thedesknews.net