🔴 విజయవాడ : THE DESK NEWS :
BRTS రోడ్డులో బహుళ అంతస్తుల భవనాలు – అనుమతులు నిల్..‼️
కూటమి సర్కార్ కట్టడాలు కూలుస్తుందా..❓
అమరావతిలో హైడ్రా రాబోతుందా..❓
విజయవాడ BRTS రోడ్డు – గులాబీ తోట ఏరియాలో అక్రమ నిర్మాణాలు – అనుమతులు లేని బహుళ అంతస్తుల భవనాలు
ప్రభుత్వాలు మారినా… మారని ప్రభుత్వ ఉద్యోగులు తీరు…
సీజ్ ది షిప్/సీజ్ ది ఫ్లాట్ – అనేవారు లేరా..❓
కార్పొరేషన్ అధికారులకు కవర్లు..‼️
ముడుపులు ముట్టచెప్పిన భవన యజమాని..❓
సైలెంట్ మోడ్ లో సంబంధిత అధికారి..‼️
రాజకీయ ఒత్తిడిలకు తలవంచుతున్నారా..❓
కూటమి సర్కార్ కట్టడి చేసేనా..❓
అనుమతులు లేని నిర్మాణాలు.. కట్టడి చెయ్యలేకపోతున్నది ఎందుకో..❓
మామూళ్ల మత్తులో VMC అఫీషియల్స్..‼️
వీరివల్ల ప్రభుత్వ ఆదాయానికి తూట్లు..‼️
హైదరాబాద్ తరహాలో హైడ్రా రావాల్సిందేనా..❓
THE DESK స్పెషల్ స్టోరీ… రేపటి సంచికలో….
www.thedesknews.net