🔴 BIG BREAKING : విజయవాడ : THE DESK :
▪️ ముగ్గురు సీనియర్ IPS అధికారులపై సస్పెన్షన్ వేటు
▪️ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పీఎస్ఆర్ ఆంజనేయులు సస్పెన్షన్..‼️
విజయవాడ మాజీ సీపీ కాంతిరాణా టాటా సస్పెన్షన్..‼️
▪️ ఐపీఎస్ అధికారి విశాల్‌గున్నిని సస్పెన్షన్ చేస్తూ ప్రభుత్వ ఉత్వర్వులు..‼️
▪️ ముంబయి నటి వ్యవహారంతో పాటు ముగ్గురిపై పలు అభియోగాలు..‼️
www.thedesknews.net