🔴 ప.గో జిల్లా : తణుకు మండలం : వేల్పూరు : ది డెస్క్ :

వేల్పూరు గ్రామ పంచాయితీ ఆఫీసు వద్ద “స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర” మరియు *”స్వచ్ఛతా హి సేవ“* గ్రీన్ ఏపీ కార్యక్రమములో భాగంగా.. గ్రామంలో ర్యాలీ నిర్వహించి, తడిచెత్త – పొడిచెత్త మీద అవగాహన కల్పించి, మొక్కలు నాటి, ప్లాస్టిక్ ని, క్యారీ బ్యాగులను నిషేధించాలని, ప్రతిజ్ఞ చేశారు.

కార్యక్రమంలో వేల్పూరు గ్రామ సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి రత్నమాలిక, వార్డ్ మెంబెర్స్ , AMC వైస్ చైర్మన్ , నీటి సంఘం ప్రెసిడెంట్ , NDA కూటమి నాయకులు, ,ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.