The Desk…Unguturu : దేవర గోపవరంలో రుద్రభూమి స్మశానం మెరక కార్యక్రమం

The Desk…Unguturu : దేవర గోపవరంలో రుద్రభూమి స్మశానం మెరక కార్యక్రమం

ఏలూరు జిల్లా : ఉంగుటూరు నియోజకవర్గం : ది డెస్క్ :

ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు ఆదేశాల మేరకు.. జనసేన నాయకులు కేసన శ్రీనివాస్ ఆధ్వర్యంలో దేవర గోపవరం గ్రామంలోని రుద్రభూమి (స్మశానం) మెరక చేసిన గ్రామస్తులు.

ఈ కార్యక్రమంలో నిప్పులేటి కుమారస్వామి గ్రామ పెద్దలు పలువురు పాల్గొన్నారు.

గ్రామంలో ఈ బృహత్తర కార్యక్రమం చేసినందుకు గ్రామస్తులందరూ హర్షం వ్యక్తం చేశారు.