🔴 ఏలూరు జిల్లా : ఉంగుటూరు మండలం : నాచుగుంట :THE DESK NEWS :
ఈనెల అనగా జనవరి 27, 28, 29 తేదీలలో నాచుగుంట బైబిల్ మిషన్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన క్రైస్తవ మహా సభలకు వేలాదిగా, లక్షలాదిగా ఇతర జిల్లాల నుండి, పక్క రాష్ట్రాల నుండి క్రైస్తవ విశ్వాసులు బైబిల్ మిషన్ మహాసభలకు తరలి, మహిమ మేఘమునెక్కుటకై వచ్చి వినండి.
ఆహ్వానించువారు :
1) రెవ. డా. పి సజీవరావు (ప్రెసిడెంట్-బైబిల్ మిషన్)
2) రెవ. డా. A. దైవరావు (వైస్ ప్రెసిడెంట్-బైబిల్ మిషన్)
3) రెవ. డా. YID ఇమ్మానుయేలు (సెక్రటరీ-బైబిల్ మిషన్)
4) రెవ. GR ఇమ్మానుయేల్ రాజు (జాయింట్ సెక్రెటరీ-బైబిల్ మిషన్)
www.thedesknews.net