తిరుపతి జిల్లా : తిరుపతి సిటీ : THE DESK :
తిరుపతి నగరంలోని పలు స్పా సెంటర్లపై శనివారం రాత్రి మెరుపు దాడులు చేసి ముగ్గురు విటులను అరెస్టు చేసిన పోలీసులు..
ఈస్ట్ పోలీసు స్టేషన్ లో డీఎస్పీ వెంకటనారాయణ మీడియాకు వివరాలు వెల్లడి..
తిరుపతి నగరం డీబీఆర్ ఆసుపత్రి ఎదురుగా సీ7 స్పాలో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు ఈస్ట్ పోలీసులకు అందిన సమాచారం..
ముగ్గురు వ్యక్తులు, ముగ్గురు అమ్మాయిలతో వేర్వేరు గదుల్లో ఉండగా అదుపులోకి తీసుకున్న పోలీసులు..
స్పా సెంటర్ పై కేసు నమోదు చేసిన పోలీసులు..