The Desk…Tirupathi : సత్యవేడు TDP MLA ఆదిమూలం పై కేసు నమోదు..‼️

The Desk…Tirupathi : సత్యవేడు TDP MLA ఆదిమూలం పై కేసు నమోదు..‼️

🔴 BREAKING : తిరుపతి : THE DESK :

సత్యవేడు TDP MLA ఆదిమూలం పై కేసు నమోదు..‼️

▪️ తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ లో సస్పెండ్ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం పై కేసు నమోదు

▪️ బాధితురాలు వరలక్ష్మీ ఫిర్యాదు మేరకు సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆది మూలం పై కేసు నమోదు చేసిన ఈస్ట్ పోలీసులు

▪️ సెక్స్వల్ హెరాస్ మెంట్ చేస్తూ, శారీరకంగా అనుభవిస్తూ, తనని రేప్ చేసినట్లు బాధితురాలు ఫిర్యాదు

▪️ భీమాస్ పారడైజ్ రూమ్ నంబర్ 105, 109 లో నా ప్రమేయం లేకుండా అత్యాచారం చేసినట్లు ఫిర్యాదు

▪️ ఈస్ట్ పోలీస్ స్టేషన్ లో BNS Cr : 430/2024 నమోదు

▪️ భీమాస్ పారడైజ్ హోటల్ లో సి.సి. పుటేజీ సేకరించిన ఈస్ట్ పోలీసులు

▪️ నేడో,రేపో తన ఎమ్మెల్యే పదవి ఆదిమూలం కి రాజీనామా చేసే అవకాశం…

www.thedesknews.net