The Desk …Thangallapalli : పీఈటీ జ్యోత్స్న డౌన్ డౌన్… విద్యార్థినిలు రోడ్డు పై ధర్నా

The Desk …Thangallapalli : పీఈటీ జ్యోత్స్న డౌన్ డౌన్… విద్యార్థినిలు రోడ్డు పై ధర్నా

తెలంగాణ : రాజన్న సిరిసిల్ల జిల్లా : THE DESK :

గురుకుల పాఠశాలలో బాలికల విద్యార్థినులను వేధిస్తున్న పీఈటీ జ్యోత్స్న..

నెలవారీ సమయంలో బాత్‌రూమ్‌కు వెళ్లిన విద్యార్థులతో అనుచితంగా ప్రవర్తిస్తున్న పీఈటీ.

బాత్‌రూమ్ తలుపులు పగులగొట్టి..

లోపలికి వెళ్లి తమను మొబైల్‌ ఫోన్లో వీడియోాలు తీయడంతో పాటు కొడుతోందని విద్యార్థుల ఆరోపణ..

రోడ్డుపై బైఠాయించిన విద్యార్థులు.

సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలో ఘటన.