The Desk … Tadepalligudem : మార్కెట్ ఆశీలు టెండర్ మరియు వేలంపాట

The Desk … Tadepalligudem : మార్కెట్ ఆశీలు టెండర్ మరియు వేలంపాట

🔴 పగో జిల్లా : తాడేపల్లిగూడెం : ది డెస్క్ :

మార్కెట్ అసీలును వేలంపాట ద్వారా దక్కించుకున్న రౌతు శ్రీనివాస్

తాడేపల్లిగూడెం పురపాలక సంఘంలో మున్సిపల్ కమిషనర్ ఎం యేసుబాబు ఆధ్వర్యంలో మార్కెట్ ఆశీలుకు సంబంధించి టెండర్ మరియు వేలం పాట వేయడం జరిగింది. ఈ వేలం పాటలో రౌతు శ్రీనివాస్ 35 లక్షల రూపాయలు పాట పాడి మార్కెట్ ఆసీలును 2026-2027 సంవత్సరానికి గాను సొంతం చేసుకున్నారు. ఆసీలు పాట అనంతరం మున్సిపల్ కమిషనర్ మార్కెట్ ఆసీలు నియమాలను తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఎం ఏసు బాబు, మేనేజర్ రవి సుధాకర్, రెవెన్యూ ఆఫీసర్ ప్రసాద్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ అశోక్ కుమార్, A1 గుమస్తా సురేష్, వర్తనపల్లి కాశీ, ఆలపాటి వెంకట కృష్ణ మరియు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

Routu Srinivas Bags Tadepalligudem Market Stalls for Rs 35 Lakh

In a brisk auction overseen by Municipal Commissioner M. Yesubabu, local businessman Routu Srinivas secured the market stalls for 2026-27 by bidding Rs 35 lakh. The tender process unfolded smoothly at the Tadepalligudem Municipal Council, followed by a briefing on stall regulations.

Participants included Manager Ravi Sudhakar, Revenue Officer Prasad, Revenue Inspector Ashok Kumar, A1 Gumasta Suresh, Vartanapalli Kashi, Alapati Venkata Krishna, and municipal staff.