The Desk … Tadepalligudem : స్వచ్ఛ సర్వేక్షణ్ కార్యక్రమాలపై వర్క్‌షాప్‌

The Desk … Tadepalligudem : స్వచ్ఛ సర్వేక్షణ్ కార్యక్రమాలపై వర్క్‌షాప్‌

🔴 పగో : తాడేపల్లిగూడెం : ది డెస్క్ :

తాడేపల్లిగూడెం పురపాలక సంఘం కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ ఎం యేసుబాబు అధ్యక్షతన స్వచ్ఛ సర్వేక్షణ్ కార్యక్రమాలపై జరిగిన వర్క్‌షాప్‌కు సంబంధించి సమావేశం తాడేపల్లిగూడెం పురపాలక సంఘం కార్యాలయం నందు నిర్వహించారు.

ఈ సమావేశంలో పురపాలక సంఘం అధికారులు, శానిటేషన్ ఇన్స్పెక్టర్లు, ఎన్విరాన్‌మెంట్ ఏఈ, శానిటేషన్ సెక్రెటరీలు పాల్గొన్నారు. వర్క్‌షాప్‌లో చర్చించిన అంశాలపై సమీక్ష జరిగింది.

సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు :

స్వచ్ఛ సర్వేక్షణ్ కార్యక్రమాలను త్వరితగతిన అమలు చేయడం

వార్డులలో స్వచ్ఛతా కార్యక్రమాలను నిర్వహించడం

ప్రజలకు స్వచ్ఛతా గురించి అవగాహన కల్పించడం

స్వచ్ఛతా కార్యక్రమాలలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంపొందించడం పలు అంశాలపై నిర్ణయాలు తీసుకున్నారు.

Swachh Survekshan Workshop Held in Tadepalligudem

In a proactive step towards urban cleanliness, Municipal Commissioner M. Yesubabu chaired a workshop on Swachh Survekshan programs at the Tadepalligudem Municipal Council office here on Saturday.

Attended by council officials, sanitation inspectors, environment AEEs, and sanitation secretaries, the session reviewed key implementation aspects.

Decisions included expediting Swachh Survekshan initiatives, conducting ward-level cleanliness drives, raising public awareness, and boosting community participation to elevate civic standards.