🔴 పగో జిల్లా తాడేపల్లిగూడెం : ది డెస్క్ :
తాడేపల్లిగూడెం పురపాలక సంఘం, 32వ వార్డు పరిధిలో ఉన్న రెండు భవనాలకు బిల్డింగ్ కొలతలు తీసి భవన యజమానులకు తగు ఆదేశాలు జారీ చేశారు. పీనలైజేడ్ స్కీమ్ (BPS) -2025లో భాగంగా మున్సిపల్ కమిషనర్ యేసుబాబు తనిఖీలు చేశారు.
ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ సిటీ ప్లానర్ జీ సీతారాం, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ వి జగదీశ్వరరావు, 32వార్డు ప్లానింగ్ సెక్రటరీ హేమంత్ పాల్గొన్నారు.
Municipal Team Inspects Buildings under BPS in Tadepalligudem
Under the Building Penalized Scheme (BPS)-2025, Municipal Commissioner Yesubabu conducted inspections in the 32nd ward of Tadepalligudem Municipal Council. Measurements were taken at two buildings, and owners issued necessary directives. Assistant City Planner G. Sitaram, Town Planning Officer V. Jagadishwar Rao, and ward secretary Hemant participated.

