🔴 పగో : తాడేపల్లిగూడెం : ది డెస్క్ :

తాడేపల్లిగూడెం పురపాలక సంఘం కమిషనర్ ఎం ఎస్ బాబు ఆధ్వర్యంలో ఈరోజు ఎస్.వి.ఆర్. సర్కిల్లో హ్యాపీ సండే ప్రోగ్రామ్ నిర్వహించారు.

కార్యక్రమంలో పలు సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటలు, యోగాసనాలు, మరియు పర్యావరణ పరిరక్షణ గురించి అవగాహన కల్పించారు. ఆధ్యంతం ఆహ్లాదంగా..ఆనందభరితంగా జరిగిన ఈ కార్యక్రమంలో పిల్లలు, స్థానికులు సంతోషం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఎం ఏసుబాబు, పురపాలక సంఘం అధికారులు, మరియు స్థానిక ప్రజలు, పిల్లలు పాల్గొన్నారు.

Happy Sunday Event at SVR circle
In a vibrant ‘Happy Sunday’ program at SVR Circle, led by Municipal Commissioner MS Babu, locals enjoyed cultural events, games, yoga, and environmental awareness sessions. Children and residents expressed delight throughout the joyful gathering, attended by officials and community members.

