🟡 అమరావతి : తాడేపల్లి : ది డెస్క్ :
మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసంలో పూలే చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించి, ఆయన సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ శాఖమంత్రి సవిత పూలే విగ్రహాన్ని సీఎం చంద్రబాబుకు బహుకరించారు.
ఈ కార్యక్రమంలో మంత్రి అనగాని సత్యప్రసాద్, ఏపీ అగ్నికుల క్షత్రియ సంక్షేమం మరియు అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ చిలకలపూడి పాపారావు, వివిధ కార్పొరేషన్ చైర్మన్లు పాల్గొన్నారు.

Chandrababu Pays Tribute to Jyotirao Phule at Residence
On Jyotirao Phule’s birth anniversary, Chief Minister N. Chandrababu Naidu paid floral homage to Phule’s portrait at his Tadepalli residence, praising his services. BC Welfare Minister Savita gifted a Phule statue to the CM. Ministers like Anagani Satyaprasad and corporation chairmen Chilakalapudi Paparao attended.

