The Desk … Renigunta : మారిషస్ దేశాధ్యక్షులు ధరంబీర్ గోకుల్ జి సి ఎస్ కె కు సాదర వీడ్కోలు

The Desk … Renigunta : మారిషస్ దేశాధ్యక్షులు ధరంబీర్ గోకుల్ జి సి ఎస్ కె కు సాదర వీడ్కోలు

🔴 తిరుపతి /రేణిగుంట : ది డెస్క్ :

తిరుపతి జిల్లా రెండు రోజుల పర్యటన అనంతరం తిరుగుప్రయాణం అయిన మారిషస్ దేశాధ్యక్షులు ధరంబీర్ గోకుల్ జి సి ఎస్ కె కు బుధవారం మధ్యాహ్నం రేణిగుంట విమానాశ్రయంలో దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, జిల్లా కలెక్టర్ డా ఎస్. వెంకటేశ్వర్, జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు, మారిషస్ దేశాధ్యక్షులు ధరంబీర్ గోకుల్ జి సి ఎస్ కె దంపతులకు కలంకారి శాలువాతో సత్కరించి శ్రీవారి ప్రతిమను బహుకరించిన అనంతరం సాదర వీడ్కోలు పలికారు

ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి ఆర్డిఓ భాను ప్రకాష్ రెడ్డి, రేణిగుంట తహసిల్దార్ చంద్రశేఖర్ తదితరులు మారిషస్ దేశాధ్యక్షులు ధరంబీర్ గోకుల్ కు సాదర వీడ్కోలు పలికారు.