🔴 కోనసీమ జిల్లా : రావులపాలెం : ది డెస్క్ :

ఏపీలో మొట్టమొదటి ISO (ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ స్టాండర్డైజేషన్) సర్టిఫైడ్ గ్రామపంచాయతీగా రావులపాలెం గ్రామపంచాయతీ గుర్తింపు.

ISO సర్టిఫైచే గుర్తించబడి మొట్టమొదటిగా ఆంధ్రప్రదేశ్లో రావులపాలెం గ్రామపంచాయతీ సెలెక్ట్ అవడం పట్ల పలువురు స్థానికులు, అధికారులు హర్షం వ్యక్తం చేశారు.
సర్పంచ్ తాడేపల్లి నాగమణి మరియు ఉపసర్పంచ్ గొలుగూరి మునిరెడ్డి, కోట సోమేశ్వరరావు, కొవ్వూరి వెంకటకృష్ణారెడ్డి, పులగం శ్యామసుందర్ రెడ్డి , పంచాయతీ కార్యదర్శి ఎల్ దుర్గా ప్రసాద్, గ్రామ సచివాలయ సిబ్బంది, గ్రామపంచాయతీ సిబ్బంది, అంగన్వాడి టీచర్లు, డ్వాక్రా యానిమేటర్లు, గ్రామ ప్రజలు గ్రామ పెద్దలను పలువురు అభినందించారు.
Ravulapalem grama panchayati has been recognised as the first ISO (International Organization for Standardization) certified gram panchayat in Andhra Pradesh, earning praise from locals and officials.
The achievement highlights the panchayat’s adherence to quality standards in administration and public services. Sarpanch Tadepalli Nagamani and Deputy Sarpanch Golluguri Munireddy, along with leaders Kota Someswara Rao, Kovvuri Venkata Krishna Reddy, Pulagam Shyama Sundar Reddy, Panchayat Secretary L. Durga Prasad, village secretariat staff and residents were widely congratulated.

