The Desk…Ravulapalem : స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర “స్వచ్ఛత హై సేవ” గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో…

The Desk…Ravulapalem : స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర “స్వచ్ఛత హై సేవ” గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో…

🔴 కోనసీమ జిల్లా : రావులపాలెం : ది డెస్క్ :

రావులపాలెం గ్రామ పంచాయితీ కార్యాలయం వద్ద “స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర” మరియు *”స్వచ్ఛత హై సేవ“* గ్రీన్ ఏపీ కార్యక్రమములో భాగంగా.. గ్రామంలో ర్యాలీ నిర్వహించి, తడిచెత్త – పొడిచెత్త మీద అవగాహన కల్పించి, మొక్కలు నాటి, ప్లాస్టిక్ ని, క్యారీ బ్యాగులను నిషేధించాలని, ప్రతిజ్ఞ చేశారు.

కార్యక్రమంలో సర్పంచ్ తాడేపల్లి నాగమణి, ఉప సర్పంచ్ మునిరెడ్డి, పంచాయతీ కార్యదర్శి దుర్గాప్రసాద్, వార్డు సభ్యులు సఖినేటి వాకులరాజు, వెలగల సత్యనారాయణ రెడ్డి, గ్రామ పెద్దలు పడాల కొండారెడ్డి, అచ్చిరెడ్డి కోట రమణీ దుర్గ, ద్వారంపూడి మోహన్ రెడ్డి,అంగనవాడీ సూపర్వైజర్ వై.హిమశ్రీ, పంచాయతీ, సచివాలయ ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.