The Desk…Raavulapalem : ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి : EOPR&RD V. కృష్ణ

The Desk…Raavulapalem : ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి : EOPR&RD V. కృష్ణ

🔴 కోనసీమ జిల్లా : రావులపాలెం : ది డెస్క్ :

ప్రతిఒక్కరూ ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని రావులపాలెం EOPRD V కృష్ణ , పంచాయతీ కార్యదర్శి L. దుర్గా ప్రసాద్ అన్నారు.

పంచాయతీ కమిషనర్ ఆదేశాల మేరకు శనివారం వారు పారిశుద్ధ్య కార్మికులతో కలిసి ఇంటింటికీ వెళ్లి తడి, పొడి చెత్త సేకరణలో పాల్గొన్నారు.

పారిశుద్ధ్య సిబ్బంది రోజూ ఇంటింటికీ వస్తారని,తడి, పొడి చెత్తను వేరు వేరుగా వారికి అందజేయాలని కోరారు.