The Desk…Pudimadaka : పుడిమడక సముద్రతీరంలో బోటు దగ్ధం

The Desk…Pudimadaka : పుడిమడక సముద్రతీరంలో బోటు దగ్ధం

🔴 BREAKING : అనకాపల్లి జిల్లా : THE DESK :

పూడిమడక సముద్రతీరంలో బోటు దగ్ధం

వైజాగ్ ఫిషింగ్ హార్బర్ నుంచి చేపల వేటకు వెళ్లిన బోటు

పూడిమడక సముద్రంలో వంటగ్యాసు లీకై బోటు దగ్ధం

బోట్లో ఉన్న మత్స్యకారులు సురక్షితం..!!

www.thedesknews.net