The Desk…Palnadu : విజిలెన్స్ అధికారులు విస్తృత తనిఖిలు… అక్రమంగా తరలిస్తున్న పురుగు మందులు స్వాధీనం

The Desk…Palnadu : విజిలెన్స్ అధికారులు విస్తృత తనిఖిలు… అక్రమంగా తరలిస్తున్న పురుగు మందులు స్వాధీనం

పల్నాడు జిల్లా : ది డెస్క్ :

జిల్లా లో పలు పట్టణాల్లో ఆదివారం ఉదయం నుంచి రాత్రి వరకు విజిలెన్స్ అధికారులు పలు ట్రాన్స్ పోర్ట్ కార్యాలయాల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు.

ఈ తనిఖీల్లో ఇతర పట్టణాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి అక్రమంగా తరలిస్తున్న పురుగు మందుల బాక్స్ లు స్వాధీనం చేసుకున్నారు.

వినుకొండ కు కూడా అక్రమ పురుగు మందులు రవాణా జరుగుతున్నట్లు సమాచారం తెలిసిందని, పురుగు మందులు ఎక్కడ నుంచి రవాణా జరుగుతున్నాయో విచారణ చేపడతామని విజిలెన్స్ అధికారులు తెలిపారు.