The Desk… Nunna : కండ్రికలో “ఖాకీ” ల సేవలు… భేష్ అంటున్న స్థానికులు

The Desk… Nunna : కండ్రికలో “ఖాకీ” ల సేవలు… భేష్ అంటున్న స్థానికులు

🔴 BREAKING : THE DESK : విజయవాడ : నున్న లిమిట్స్ :

కండ్రిక సెంటర్ వద్ద వరద బాధితులకు నున్న పోలీసుల భోజన ఏర్పాట్లు!!

స్వయంగా భోజనం వడ్డించిన నున్న సీఐ కృష్ణమోహన్ మరియు సిబ్బంది..!!

ఖాకీ ల సేవలు భేష్ అంటున్న స్థానిక ప్రజలు!!

www.thedesknews.net