THE DESK NEWS : జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు

THE DESK NEWS : జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు

🔴 THE DESK NEWS : ELURU DISTRICT :

▪️ National Handloom Day

▪️ఆత్మీయులు అందరికి జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు..

దేశ వారసత్వ సంపద చేనేతను అందరు ప్రోత్సహించి చేనేత రంగానికి చేయూతనిద్దాం..

నేతన్నలకు అండగా ఉందాం..

స్వతంత్రం కోసం సమరశంఖం పూరించిన స్వదేశీ ఉద్యమ స్ఫూర్తిని చేనేత దుస్తులు వాడుతూ కొనసాగిద్దాం ..

తూతిక శ్రీనివాస విశ్వనాధ్, జిల్లా గ్రామ పంచాయతీ అధికారి