THE DESK NEWS  : ముగ్గురు UPSC అభ్యర్థులు మృతి

THE DESK NEWS : ముగ్గురు UPSC అభ్యర్థులు మృతి

🔴 BIG NEWS : ఢిల్లీ :

THE DESK NEWS :

▪️నీటిలో మునిగి UPSC అభ్యర్థులు ముగ్గురు మృతి

▪️ఓల్డ్‌ రాజేంద్రనగర్‌లో విషాదం

▪️రావూస్‌ IAS స్టడీ సర్కిల్‌ లో ఘటన.

భవనం సెల్లార్‌లో నడుస్తున్న కోచింగ్ సెంటర్‌లోకి వరద నీరు..

నీటిలో మునిగి ముగ్గురు యూపీఎస్సీ అభ్యర్థులు మృతి..

ముగ్గురు విద్యార్థుల మృతదేహాలను బయటకు తీసిన పోలీసులు..

చనిపోయిన వారిలో ఇద్దరు యువతులు, ఒక యువకుడు..

www.thedesknews.net