ఏలూరు జిల్లా, కైకలూరు/ముదినేపల్లి (ద డెస్క్ న్యూస్) : ముదినేపల్లి మండలం గురజ గ్రామంలో ఈరోజు ప్రాదిమిక ఉన్నత పాఠశాల లోని విద్యార్థిని విద్యార్దులతోనూ, అధ్యాపాకులు, డాక్టర్ మనోజ్ అధ్యక్షతన ప్రధానమంత్రి మోడీ పిలుపుపై తల్లికి వందనం కార్యక్రమం లో భాగముగా మొక్కని నాటి మొక్కలగురించి తెలియచేసి విద్యారిని,విద్యార్థులు కి అవగాహన కల్పించి గురజ గ్రామములో మాదకద్రవ్యాల నిర్మూలన ర్యాలీ నిర్వహించి అందరికీ అవగాహన కల్పిస్తూ యువత మత్తు పదార్ధాలు,గంజాయి కి బానిసలై బంగారు జీవితం నాశనం చేసుకొని అనారోగ్యం సమస్యతో కుటుంబానికి తీరని లోటుగా జీవితం నాశనం చేసుకొంటున్నారని,ప్రతిఒక్కరూ ఆరోగ్యముగా ఉండాలని, మాదక ద్రవ్యాలు కి బానిసలు కావద్దని పిలుపునిస్తూ సమాజనికి మంచి చేయాలనే సంకల్పముతో తమవంతు సేవచేసున్నామని తెలియచేసారు.