ఏలూరు జిల్లా, కైకలూరు (ద డెస్క్ న్యూస్) : కైకలూరు నియోజకవర్గం కైకలూరులోని రైతు బజార్లో నేటి కూరగాయలు ధరలు ఈ విధంగా…….
♦ టమాటాలు కేజీ ₹ 30/-
♦ చిక్కుళ్ళు(హైబ్రిడ్) కేజీ ₹ 42/-
♦ నాటు చిక్కుళ్ళు కేజీ ₹ –/-
♦ గోరుచిక్కుళ్ళు కేజీ ₹ 42/-
♦ వంకాయలు గులాబి కేజీ ₹ 30/-
♦ వంకాయలు గుండ్రం కేజీ ₹ –/-
♦ వంకాయ కాతులు కేజీ ₹ 40/-
♦ నాటు బీర కేజీ ₹ 46/-
♦ క్యారెట్ కేజీ ₹ 36/-
♦ బీట్రూట్ కేజీ ₹ 34/-
♦ సొర పెద్దది/చిన్నది ఒకటి ₹ 25/20/-
♦ పొట్లకాయ పెద్దది/చిన్నది ఒకటి ₹ 40/-
♦ పిచ్చుక పొట్ల కేజీ ₹ 40/-
♦ ఉల్లిపాయలు మహారాష్ట్ర కేజీ ₹ 45/-
♦ బంగాళదుంప కేజీ ₹ 42/-
♦ చామదుంప కేజీ ₹ 44/-
♦ చిలకడదుంప కేజీ ₹ –/-
♦ క్యాప్సికం కేజీ ₹ 80/-
♦ ఫ్రెంచ్ బీన్స్ కేజీ ₹ 54/-
♦ బెండ కేజీ ₹ 28/-
♦ దొండ కేజీ ₹ 40/-
♦ క్యాబేజీ కేజీ ₹ 28/-
♦ క్యాలీఫ్లవర్ ఒకటి ₹ –/-
♦ క్యాలీఫ్లవర్ హైబ్రిడ్ ఒకటి ₹ –/-
♦ కంద కేజీ ₹ 50/-
♦ దోస కేజీ ₹ 30/26/-
♦ కీరదోస కేజీ ₹ 40/-
♦ అరటి ఒకటి పెద్దది/చిన్నది ₹ 10/-
♦ కూర గుమ్మడి కేజీ ₹ 40/-
♦ బూడిద గుమ్మడి కేజీ ₹ 40/-
♦ కాకర కేజీ ₹ 32/-
♦ స్టార్ కాకర కేజీ ₹ 36/-
♦ మునగ పెద్ద/చిన్న ₹ 20/-
♦ పచ్చిమిర్చి సన్నం కేజీ ₹ 40/-
♦ బజ్జి మిర్చి కేజీ ₹ 75/-
♦ ముల్లంగి ఒకదుంప ₹ 8/-
♦ ఆకుకూరలు ఒక కట్ట ₹ 10/-
♦ పుదీనా పెద్ద/చిన్న కట్ట ₹ 5/-
♦ కొత్తిమీర పెద్ద/చిన్న కట్ట ₹ 20/-
♦నిమ్మకాయలు పెద్దవి/చిన్నవి డజను ₹ 45/-
♦ పచ్చిమామిడి పెద్ద/చిన్న ₹ 30/15/-
♦ బొప్పాయి పెద్ద/చిన్న ₹ 50/20/-
♦ కొబ్బరికాయలు పెద్ద/చిన్న ₹ 20/15/-
♦ అల్లం కేజీ ₹ 60/100/-