The Desk News : పోలీసుల అదుపులో ఇద్దరు వాహన చోరీల నిందితులు…. 4 ద్విచక్ర వాహనాలు, రెండు ట్రాక్టర్ టైర్లు స్వాధీనం

The Desk News : పోలీసుల అదుపులో ఇద్దరు వాహన చోరీల నిందితులు…. 4 ద్విచక్ర వాహనాలు, రెండు ట్రాక్టర్ టైర్లు స్వాధీనం

ఏలూరు జిల్లా, ముదినేపల్లి (ద డెస్క్ న్యూస్) : ముదినేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో వాహన చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు నిందుతులను సోమవారం ఎస్సై డి. వెంకట్ కుమార్ తను సిబ్బందితో కలిసి చాకచక్యంగా పట్టుకుని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి నాలుగు ద్విచక్ర వాహనాలు, రెండు ట్రాక్టర్ టైర్లను స్వాధీనపరుచుకున్నామని ఎస్సై తెలిపారు. రిమాండ్ నిమిత్తం నిందితులిద్దరి కైకలూరు కోర్టుకు తరలించామని ఆయన అన్నారు.