The Desk News : మరమ్మతులు చేయించండి మహాప్రభో….

The Desk News : మరమ్మతులు చేయించండి మహాప్రభో….

ఏలూరు జిల్లా, కైకలూరు (ద డెస్క్ న్యూస్) :

♦కైకలూరు – కలిదిండి రహదారి వరాహపట్నం కూడలిలో భారీ గుంతలు

♦ మరమ్మతులు చేయించండి మహాప్రభో అంటూ వాహనదారుల వేడుకోలు

♦ వాహనాల మరమ్మతులతో వాహనదారుల జేబులకు చిల్లులు

♦ కైకలూరు కలిదిండి రహదారి వరాహపట్నం కూడలి మరమ్మతులకై స్థానికుల ఎదురుచూపులు

♦ వాన పడితే చెరువును తలపిస్తున్న రహదారి కూడలి

♦ భయం భయంగా రహదారి ప్రయాణం

♦ నాయకుల, అధికారుల చొరవకై వాహనదారుల, స్థానికుల ఎదురుచూపులు