అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు

అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు

ఏలూరు జిల్లా…

తరాలు మారిన తరగని సంస్కృతి..

కష్టం ఎంతైనా చెదరని చిరునవ్వు ఆదివాసీలకే సొంతం..

ఆత్మీయులు అందరికి అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు

భవదీయులు

తూతిక శ్రీనివాస విశ్వనాధ్, జిల్లా గ్రామ పంచాయతీ అధికారి

ఏలూరు, 09.08.2024