THE DESK NEWS : వెంకుపాలెం సమీపంలో కిడ్నాప్ కలకలం

THE DESK NEWS : వెంకుపాలెం సమీపంలో కిడ్నాప్ కలకలం

🔴 BREAKING : THE DESK NEWS : పల్నాడు జిల్లా : వినుకొండ మండలం :

▪️కిడ్నాప్‌ కలకలం

▪️ వెంకుపాలెం సమీపంలో ఆటోలో వెళ్తున్న వారిని కారులో ఉన్న 8 మంది కిడ్నాపర్లు అడ్డగింపు..‼️

▪️ ఆటోలో ప్రయాణిస్తున్న వారిలో నలుగురిపై కత్తులతో దాడి చేసి భయాందోళనలకు గురి చేసి..వారిలో ఒకరిని దుండగులు కారులో ఎక్కించుకుని కిడ్నాప్.‼️.

▪️ కిడ్నాప్‌నకు గురైన వ్యక్తి ఓ హత్య కేసులో నిందితుడిగా గుర్తింపు..‼️

www.thedesknews.net