THE DESK NEWS : భార్యను హత్య చేసిన భర్త ..

THE DESK NEWS : భార్యను హత్య చేసిన భర్త ..

🔴 ఏలూరు జిల్లా :THE DESK NEWS : కొయ్యలగూడెం మండలం రామానుజపురం లో భార్యను చంపిన భర్త ..

భార్య భర్తల గొడవల నేపథ్యంలో…

రాజనాల సూర్యచంద్రం భార్య సాయి లక్ష్మి (35)ని.. ఇంట్లో నుండి బయటకు వస్తుండగా మెడపై కత్తితో నరికి చంపిన భర్త.

నిందితున్ని అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేస్తున్న పోలీసులు.

ప్రస్తుతం ఘటనా స్థలంలోనే మృతురాలి మృతదేహం..

మృతురాలి బంధువులు ఘటన స్థలానికి చేరుకుని ఆందోళన..

www.thedesknews.net