THE DESK  NEWS : మేమంటే అంత అలుసా..❓

THE DESK NEWS : మేమంటే అంత అలుసా..❓

ఏలూరు జిల్లా : బుట్టాయిగూడెం ST హాస్టల్ : స్పెషల్ స్టోరీ..THE DESK NEWS :

మేమంటే అంత అలుసా..❓

మా మీద చిన్న చూపా..❓

సమస్యల వలయంలో ST HOSTEL..‼️

1975 లో జరిగిన కన్స్ట్రక్షన్

నేటి వరకు మరమ్మతులు చేపట్టని వైనం‼️

గత ప్రభుత్వంలో కూడా కలెక్టర్ కూడా వచ్చి హాస్టల్లో సందర్శించినవైనo..!!

ఎప్పుడు కూలుతుందో తెలియని పరిస్థితి..ప్రమాదం జరిగితే ఎవరిది బాధ్యత..❓

స్లాబ్ కూలి ఎవరికైనా ప్రమాదం జరిగితే…❓ముందుగానే స్పందిస్తే ..!!

స్లాబ్ ..ఫ్లోరింగ్ ..వైరింగ్.. విండోస్.. బెడ్స్.. ప్రహరీ గోడ ఎత్తు పెంచడం.. ప్రహరీ గేటు..పెయింటింగ్… మరుగుదొడ్లు మరమ్మతులు ..ఎన్నో..