THE DESK NEWS : అల్లూరి జిల్లాలో విద్యుత్ సిబ్బంది సాహసం

THE DESK NEWS : అల్లూరి జిల్లాలో విద్యుత్ సిబ్బంది సాహసం

అల్లూరి జిల్లా, (ద డెస్క్ న్యూస్) : మారేడుమిల్లి మండలం సున్నంపాడు వద్ద విద్యుత్ సిబ్బంది సాహసం. ఎడతెరిపి లేని వర్షాలకు అంధకారంలో ఉన్నా నూరుపూడి గ్రామానికి విద్యుత్ ఇచ్చేందుకు వెళ్లే సిబ్బందికి కాలువ ఉండడంతో వైర్ల సహాయంతో వాగు దాతుతున్న సిబ్బంది. సున్నంపాడు -నూర్పిడి గ్రామాల మధ్య విద్యుత్ వైర్లు సహాయంతో దాటుతున్న లైన్ మెన్ రామయ్య. వైర్ల సహాయంతో వాగును దాటి నూర్పిడి గ్రామానికి విద్యుత్ సరఫరా కు వెళ్లిన సిబ్బంది..ఇదే కాలువపై మరో చోట వేరే గ్రామానికి కూడా ఇంకో లైన్ మెన్ అదే తరహాలో చెట్టు కొమ్మాల నుండి దాతుతున్న దృశ్యాలు..