🔴 BREAKING ; అమరావతి :THE DESK NEWS :
గనుల శాఖ మాజీ డైరెక్టర్ పై ఏసీబీ విచారణ
మాజీ డైరెక్టర్ వెంకటరెడ్డి పై సస్పెన్షన్ వేటు
మాజీ డైరెక్టర్ వెంకటరెడ్డి పరార్
గనులశాఖ మాజీ డైరెక్టర్ వెంకటరెడ్డిపై ఏసీబీ విచారణకు ఆదేశిస్తూ AP సర్కార్ ఆదేశాలు జారీ…
వెంకటరెడ్డి అక్రమాలపై శాఖపరంగా విచారణ చేసి నివేదికను ఏసీబీకి పంపిన సర్కార్…
2021-2024 మధ్య గనులు, ఇసుక తవ్వకాల్లో అక్రమాలు చేశారని, సుప్రీంకోర్టు, ఎన్‌జీటీ ఆదేశాలను బేఖాతరు చేశారని ఆరోపణలు…
ఈ నేపథ్యంలో వెంకటరెడ్డిపై సస్పెన్షన్‌తో పాటు తదుపరి చర్యల కోసం ఏసీబీకి నివేదిక పంపుతూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్ ఆదేశాలు జారీ.
అయితే …గనులశాఖ నుంచి ఆయన్ను బదిలీ చేయగానే రాష్ట్రం వదిలి హైదరాబాద్ పరారైనట్టు సమాచారం..
www.thedesknews.net